Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందుకు ఆహ్వానించిన ఫ్రెండ్ .. అతని భార్యపై అత్యాచారం చేసిన ఆర్మీ కల్నల్

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (12:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన ఇంటికి విందుకు ఆహ్వానించిన స్నేహితుడి భార్యపై ఆర్మీ కల్నల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కాన్పూర్‌లోని కంటోన్మెంట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ఆర్మీ ఉద్యోగికి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ నుంచి క‌ల్న‌ల్‌గా ప‌దోన్న‌తి ల‌భించింది. దీంతో త‌న స్నేహితుడితో పాటు అత‌ని భార్య‌ను ఆర్మీ ఉద్యోగి విందుకు ఆహ్వానించాడు. దీంతో భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి విందుకు వెళ్లారు. 
 
అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఇద్ద‌రికీ మ‌త్తు కలిపిన పానీయాలను ఆర్మీ ఉద్యోగి ఇచ్చాడు. ఆ త‌ర్వాత స్నేహితుడి భార్య‌పై ఆర్మీ క‌ల్న‌ల్ అత్యాచారం చేశాడు. త‌మ‌కు జ‌రిగిన ఘోర అవ‌మానంపై బాధితురాలి భ‌ర్త కంటోన్మెంట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
 
కేసు న‌మోదు చేసుకున్న పోలీసుల‌కు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆర్మీ క‌ల్న‌ల్ ఆచూకీ కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ర‌ష్య‌న్ సంత‌తికి చెందిన మ‌హిళ‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments