Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంతీదేవి అంతర్గతంపై ఐదు లైన్ల పద్యం.. మనోభావాలను గాయపరిచినట్లైతే క్షమించండి..

కేరళలోని ఓ కళాశాల ప్రచురించిన స్టూడెండ్ మేగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. కుంతీదేవి అంతర్గతాన్ని అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ద

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (11:11 IST)
కేరళలోని ఓ కళాశాల ప్రచురించిన స్టూడెండ్ మేగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. కుంతీదేవి అంతర్గతాన్ని అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ ఆజాద్, తాము ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదన్నారు. పాండవుల తల్లి కుంతీదేవిపై ప్రచురించిన ఐదు లైన్ల పద్యం తమ మనోభావాలను గాయపరిచినట్లైతే క్షమించాలన్నారు. మంజేరికి చెందిన ఎన్ఎస్ఎస్ కాలేజీ ప్రచురించిన మేగజైన్‌లో ఐదులైన్ల పద్యాన్ని ఓ విద్యార్థి రాసుకొచ్చాడు.
 
125 ఏళ్ల చరిత్ర కలిగిన తలసేరీలోని బ్రెనన్ కాలేజీ రెండురోజుల క్రితం ప్రచురించిన మ్యాగజైన్ కూడా వివాదాస్పదమైంది. థియేటర్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఓ జంట అసభ్యకర భంగిమలో ఉన్నట్లు ప్రచురించింది. మ్యాగజైన్‌ను ప్రచురించిన కాలేజీపై ఏబీవీపీ కేసు పెడుతూ సత్వర చర్యలకు డిమాండ్ చేసింది. కాలేజీ తీరుపై దేశ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలు వెల్లువెత్తుతుండగా, తాజాగా మరో మేగజైన్ కలకలం రేపుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments