Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే

మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు బిర్యానీ విందు పార్టీ ఇచ్చారు. ఆమె పేరు పరమేశ్వరి. ఈమె మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:04 IST)
మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు బిర్యానీ విందు పార్టీ ఇచ్చారు. ఆమె పేరు పరమేశ్వరి. ఈమె మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్యానీ విందును ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా 25 మేకపోతులు, 250 కోళ్లను బలి యిచ్చి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రముఖులు సహా సుమారు 3 వేల మందికి బిర్యానీ విందునిచ్చారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు, అన్నాడీఎంకే పాలన వందరోజులు ముగిసినందుకుగాను ఈ విందును ఏర్పాటు చేశానని పరమేశ్వరీపైకి చెబుతున్నప్పటికీ, తనకు మంత్రి పదవి రావాలని అమ్మవారిని కోరుతూ ఈ విందు ఇచ్చారని పార్టీ స్థానిక శాఖ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నాడీఎంకే మహిళా శాసనసభ్యురాలు ఒకేసారి 3 వేలమందికి బిర్యానీ విందును ఏర్పాటు చేయడం తారాపురంలో సంచలనం కలిగించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments