Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూర్ ఆటో డ్రైవర్ వెరైటీ సెలబ్రేషన్: ''అమ్మ'' కోసం రూపాయికే ఆటో సవారీ!

Webdunia
మంగళవారం, 24 మే 2016 (16:57 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు మళ్లీ అమ్మకే పట్టం కట్టారు. ''అమ్మ'' గెలుపును పండగ చేసుకుంటారు. కార్యకర్తలు, అభిమానులు మళ్లీ అమ్మ అధికారంలోకి వచ్చిందని.. అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. తాజాగా కోయంబత్తూరుకు చెందిన జయ వీరాభిమాని అయిన ఓ ఆటో డ్రైవర్ వెరైటీగా అమ్మ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 
 
తన ఆటోలో ఎక్కే ప్రయాణీకులు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లినా వాళ్ల దగ్గర కేవరం రూపాయి మాత్రమే ఆటో ఛార్జీగా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్క రోజులో 102 రూపాయలు సంపాదించానని, 102 మందిని వారి గమ్యాలను చేర్చినట్లు ఆ ఆటో డ్రైవర్ ఆర్‌ఎం మత్తివనన్ వెల్లడించారు. ఇందుకోసం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని మానేశానని.. ఉదయం 6 గంటలకు రోడ్డెక్కిన ఆటో సాయంత్రం 6 గంటలకే ఆగుతుందన్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments