Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ క్యాంటీన్ బోర్డులను తొలగించారు.. డీఎంకే కార్యకర్తలపై వేటు

Webdunia
బుధవారం, 5 మే 2021 (10:03 IST)
డీఎంకే పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే దివంగత నేత, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న క్యాంటీన్ల బోర్డులను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌ అయ్యాయి. అది కాస్తా డీఎంకే అధినేత స్టాలిన్ దృష్టికి వెళ్లింది. వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన ఆదేశించారు. 
 
చెన్నై మాజీ మేయర్‌ సుబ్రమణియన్‌ను స్టాలిన్‌ ఆదేశించారు. పార్టీ కార్యకర్తలపై సుబ్రమణియన్‌ చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్‌ బోర్డులను తిరిగి వాటి స్థానంలో ఏర్పాటు చేశామన్నారు.
 
దీంతో సొంత పార్టీ కార్యకర్తలపైనే డీఎంకే వేటు వేసింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నైలోని చెన్నైలో అమ్మ క్యాంటీన్‌ బోర్డులు తొలగించినందుకు వారిపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించింది. దాంతో కొందరు డీఎంకే పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే దివంగత నేత, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న క్యాంటీన్ల బోర్డులను తొలగించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments