Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకృతికి మనిషికి మధ్య సామరస్యాన్ని నెలకొల్పేది యోగా : అమిత్ షా

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (08:24 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాని ప్రాముఖ్యతను తన ట్విట్టర్ ఖాతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. భారత సంస్కృతికి విలువైన బహుమతి యోగా అని అన్నారు. శరీరం, మనస్సు, మనిషి చర్య, ప్రతి చర్యలు, ప్రకృతి మధ్య సామరస్యాన్ని నెలకొల్పే సాధనం యోగా అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్లే ప్రపంచ దేశాలు యోగాను అంగీకరించి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ముందుకు వచ్చాయని అమిత్ షా గుర్తుచేశారు.
 
కాగా, హరిద్వార్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు యోగాసనాలను వేశారు. ఆయనతో పాటు.. అనేక మంది యోగాసనాలు వేశారు.
 
అలాగే, హార్ట్​ఫుల్​నెస్ ఇన్​స్టిట్యూట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగ, ధ్యానం, సంగీతం కలగలిపి హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టి‌ట్యూట్, ఆయుష్ మంత్రాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న వర్చువల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమ్మేళనంలో యోగర్షి బాబా రాందేవ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత పి.గోపీచంద్, ప్రఖ్యాత యువ క్రీడాకారిణి కుమారి పి.వి.సింధు, హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ కమలేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments