Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సోంపై దాడికి అల్‌ఖైదా కుట్ర : తరుణ్ గగోయ్

Webdunia
ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (12:57 IST)
ఈశాన్య రాష్ట్రమైన అస్సోంపై దాడికి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా కుట్రపన్నిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ చెప్పారు. అలాగే, అస్సాం భూభాగంలోకి చొరబడేందుకు అల్ ఖైదా ప్రయత్నిస్తోందన్నారు. అంతేగాక ఆ టెర్రర్ గ్రూపు రాష్ట్రంలో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు, ఉల్ఫా (యూఎల్ఎఫ్ఏ)తో రహస్య ఒప్పందం కూడా చేసుకుందని మీడియా ముఖంగా ప్రకటించారు. 
 
ఈ మేరకు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ఈ క్రమంలో వారి చొరబాటును నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, సంబంధిత జాగ్రత్తలన్నీ తీసుకుంటామని తెలిపారు. ఇటీవల భారత్‌లో అల్ ఖైదా తన శాఖను ప్రారంభించడం, అటు భారత్‌లో ఆ సంస్థ విఫలమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments