Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుపెట్టమని వేధించాడు.. పైలెట్‌పై ఎయిర్‌హోస్టెస్ ఫిర్యాదు

దేశంలో బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్నో రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, ఈ వేధింపులకు మాత్రం ఫుల్‌స్టాఫ్ పడటంలేదు. ముఖ్యంగా, నింగి, న

Webdunia
సోమవారం, 7 మే 2018 (13:01 IST)
దేశంలో బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్నో రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, ఈ వేధింపులకు మాత్రం ఫుల్‌స్టాఫ్ పడటంలేదు. ముఖ్యంగా, నింగి, నేల అనే తేడా లేకుండా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి.
 
తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన విమాన పైలెట్‌పై ఓ ఎయిర్‌హోస్టెస్ ఫిర్యాదు చేసింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తున్న సమయంలో విమానంలో తనను లైంగికంగా వేధించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ముంబైలోని సహారా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. 
 
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు... పైలట్‌పై ఐపీసీ 354 కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ప్రతినిధి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం