Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ కోసం 193 మంది మృతి... ఓదార్చడం కుదరదు కానీ....

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (16:31 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారన్న వార్తను తెలుసుకుని తట్టుకోలేక ఇప్పటివరకూ 193 మంది మరణించినట్లు అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. ఐతే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కోర్టు నిబంధనల ప్రకారం జయలలిత బయటకు వెళ్లడం సాధ్యం కాదు కనుక ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది ఆ పార్టీ. 
 
చనిపోయిన వారి వివరాలను తెలియజేస్తూనే... చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపింది. తనకోసం పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇలాంటి పనులకు పూనుకోవద్దని మాజీముఖ్యమంత్రి జయలలిత విజ్ఞప్తి చేశారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments