Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోర్కె తీర్చుకున్న డాక్టర్.. ఎక్కడ?

అలీఘడ్‌లో ఓ బాలిక ఓ డాక్టర్ చేతిలో మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన లైంగికవాంఛను తీర్చుకున్న దంత వైద్యుడు.. ఆ తర్వాత ఆ యువతికి ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో డాక్టర

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (09:23 IST)
అలీఘడ్‌లో ఓ బాలిక ఓ డాక్టర్ చేతిలో మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన లైంగికవాంఛను తీర్చుకున్న దంత వైద్యుడు.. ఆ తర్వాత ఆ యువతికి ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో డాక్టర్ గుట్టురట్టు అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అలీఘడ్‌లోని డాక్టర్ జియావుద్దీన్ అహ్మద్ దంత వైద్య కాలేజీలో డాక్టర్ షాదాబ్‌ రెసిడెంట్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఈయన వద్దకు దోద్‌పూర్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ళ బాలిక కొన్ని వారాల క్రితం తాను పంటిని స్కానింగ్ చేయించుకునేందుకు డాక్టరు వద్దకు రాగా ఆయనతో పరిచయం ఏర్పడింది. 
 
డాక్టరు ఫోన్ నంబరు ఇవ్వడంతోపాటు తమ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను కూడా కలిశాడని, తనకు మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష కోసం ట్యూషన్ కూడా చెబుతానని, పెళ్లి కూడా చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారం జరిపి తనను మోసగించాడని బాధిత బాలిక పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న వైద్యుడి కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments