Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయకత్వ లోపంతోనే రాహుల్ సోదరిని తెచ్చుకున్నారా?: స్మృతి ఇరానీ

Webdunia
బుధవారం, 27 మే 2015 (17:35 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనలోని నాయకత్వ లోపం తెలుసుకుని సోదరిని తెచ్చుకున్నారా? అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ప్రియాంకా గాంధీ అయినా పూర్తి కసరత్తు చేసి అమేథీలో అడుగుపెట్టాల్సిందని ఇరానీ సూచించారు.

అమేథీలో అలాహాబాద్‌కు చెందిన ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ఉందని ఆమె గుర్తు చేశారు. మరో ట్రిపుల్ ఐటీ ఎలా వస్తుందని ప్రియాంకా గాంధీ చేసిన విమర్శలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
 
ఇంకా అమేథీలో గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తిని నియోజకవర్గం అభివృద్ధి చేయమంటున్నారు ఇదెక్కడి విడ్డూరం అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అడిగారు. ఆరుదశాబ్ధాలుగా పెట్టని కోటగా ఉన్న అమేథీని అభివృద్ధి చేయని కాంగ్రెస్, ఓడిపోయిన తనను అభివృద్ధి చేయాలంటూ అడుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments