Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోణార్క్ కోవెల కాదు... ఓ కామస్థలి

ప్రముఖ జర్నలిస్టు అభిజిత్ అయ్యర్ మిత్రా దేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయం కోణార్క్‌ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోణార్క్ ఆలయం ఓ కోవెల(ఆలయం)కాదన్నారు. కోణార్క్‌ కోవెల ఓ కామస్థలి అని ఆయన చెప్పారు.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:16 IST)
ప్రముఖ జర్నలిస్టు అభిజిత్ అయ్యర్ మిత్రా దేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయం కోణార్క్‌ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోణార్క్ ఆలయం ఓ కోవెల(ఆలయం)కాదన్నారు. కోణార్క్‌ కోవెల ఓ కామస్థలి అని ఆయన చెప్పారు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'కోణార్క్‌ దేవాలయం కాదు, ఒక కామకేళి స్థలి. ఇక్కడివారంతా సంభోగిస్తున్నారు. ఈ శిల్పాలను చూడండి. మహిళలు మహిళలతో.. పురుషులు జంతువులతో! దీన్ని పవిత్రస్థలం అని ఎలా అంటాం! ఇదంతా హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలు చేసిన కుట్ర! మనల్ని (హిందువులు) దిగజార్చడానికే ఇదంతా చేశారు. మనం కొత్తగా నిర్మించే రామ మందిరంలో ఇలాంటి అసభ్యకర శిల్పాలకు తావు లేకుండా చూసుకొందాం' అంటూ పిలుపునిచ్చారు.  

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments