Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిపని కోసం పంపితే బాలికకు వాతలు.. ఢిల్లీలో దాడి (వీడియో)

Webdunia
బుధవారం, 19 జులై 2023 (19:50 IST)
Delhi
ఇంటి పని కోసం వచ్చిన పదేళ్ల ఏళ్ల బాలికను వాతలు పెట్టి.. చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ ఒక మహిళా పైలట్, ఆమె భర్త, ఎయిర్‌మ్యాన్‌పై బాధితురాలి బంధువులు దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 
 
వీడియోలో, యూనిఫాంలో ఉన్న మహిళా పైలట్‌ను బాధితురాలి బంధువులుగా చెప్పబడుతున్న పలువురు సభ్యులు పదేపదే చెప్పుతో కొట్టారు. ఆమె తలపై కొట్టడంతో ఆమె సహాయం కోసం కేకలు వేస్తుంది. ఆమె భర్త కూడా దాడికి గురయ్యాడు. పదే పదే క్షమించమని ప్రార్థించాడు. భార్యను కూడా కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గుంపు దాడిని మాత్రం ఆపలేదు.  
 
రెండు నెలల క్రితం, దంపతులు 10 ఏళ్ల బాలికను ఇంటి పని కోసం నియమించుకున్నారు. ఈరోజు, బాలిక చేతిపై గాయాలను చూసి బాలిక బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. బంధువులు బాలికను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. 
 
బాలిక చేతులపై, కళ్లకింద గాయాలను చూసిన జనం గుమిగూడి బాలికపై తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments