Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థికి టీచర్ హాట్ సెల్ఫీ ఫోటో.. సగం వక్షోజాలు కనబడేలా ఫోటో...

ఫేస్ బుక్, వాట్స్ యాప్, హైక్, వంటివి అందుబాటులోకి వచ్చాక.. ప్రేమికులు రాత్రి పగలు లేకుండా ఛాటింగుల్లోనే మునిగిపోతున్నారు. ముఖ్యంగా ప్రేమికులు రాత్రంతా వాటితోనే గడుపుతున్నారు. చాలావరకు ఫేస్‌బుక్, వాట్స

Webdunia
గురువారం, 7 జులై 2016 (12:20 IST)
ఫేస్ బుక్, వాట్స్ యాప్, హైక్, వంటివి అందుబాటులోకి వచ్చాక.. ప్రేమికులు రాత్రి పగలు లేకుండా ఛాటింగుల్లోనే మునిగిపోతున్నారు. ముఖ్యంగా ప్రేమికులు రాత్రంతా వాటితోనే గడుపుతున్నారు. చాలావరకు ఫేస్‌బుక్, వాట్సాప్‌లోనే సగం రొమాన్స్ చేసేస్తున్నారు. అయితే ఇవి మితిమీరితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు తన హాట్ ఫోటోలను బాయ్ ఫ్రెండ్‌కు పంపబోయి పొరపాటున తన స్టూడెంట్‌కి తన ఫోటోలను పంపించింది. అయితే ఆ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం ఆమె హాట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతున్నాయి. 
 
ఆ వివరాల్లోకి వెళితే.. ఓ పాతికేళ్ల టీచర్ తన సగం వక్షోజాలు కనపడేలా ఓ హాట్ సెల్ఫీని తీసి తన బాయ్ ఫ్రెండ్‌కు పంపించాలనుకుంది. అయితే పొరపాటుగా ఆ వక్షోజాల అందాల ఫోటోను తన స్టూడెంట్‌‌కు పంపించింది. ఆ విషయాన్ని గుర్తించని సదరు టీచర్ ఇంకా కావాలా... ఇంకా కావాలా... అంటూ మైమరచిన మూడ్‌లో మెసేజ్ కూడా పెట్టింది. ఆ అందాలను ఆస్వాదించిన ఆ విద్యార్థి కూడా ఇంకా.. ఇంకా అంటూ రిప్లై ఇచ్చాడు. 
 
ఇంకేముంది.. ఆ టీచర్ ఇంకా రెచ్చిపోయి... తన వక్షోజాలు పూర్తిగా కనపడేలా ఓ ఫోటోను తీసి.... దానికి నిను చూడకనేనుండలేను... ఈ విరహ వేదనను భరించలేకపోతున్నా... నిన్ను కలుసుకునేదాకా ఆగలేకపోతున్నా ప్రియా.. అంటూ మెసేజ్ పంపించింది. టీచర్ పంపించిన ఫోటోను చూసి షాక్ తిన్న స్టూడెంట్ ఇక నిజం చెప్పేయాలని భావించి టీచర్‌కు అసలు నిజాన్ని చెప్పేశాడు. 
 
దీంతో తప్పు తెలుసుకున్న టీచర్ విద్యార్థితో ఫోటోలను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా కోరింది. ఫలితంగా విద్యార్థికి ఏ గ్రేడ్ వేస్తానంటూ ఒప్పందానికి దిగింది. విషయం బయటకు చెప్పొద్దని, ఎవరితోనూ చెప్పొద్దని ప్రాధేయపడడంతో ఆ విద్యార్థి ఒప్పుకున్నాడు. అయితే టీచర్ ఏ గ్రేడ్ వేస్తానని చెప్పడంతో అన్నింటికీ ఓకే అని చెప్పిన ఆ స్టూడెంట్.. మీ హాట్ ఫోటోలు నన్ను బాగా ఆకట్టుకున్నాయని చివరి సందేశం పంపాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments