Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగటి పూజ పూజారి.. పెళ్ళిళ్ల పేరయ్య వేషం.. రాత్రిపూట దోపిడీ దొంగ.. ఎక్కడ?

పగటి పూజ పూజారి.. రాత్రికాగానే దోపిడి దొంగగా మారే ఓ దుండగుడి బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. పూణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ పగలు బుద్ధవిహార్ సంరక్షకుడిగా ప్రజలకు ఆధ్యాత్మిక ప్రసంగాలు

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (09:16 IST)
పగటి పూజ పూజారి.. రాత్రికాగానే దోపిడి దొంగగా మారే ఓ దుండగుడి బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. పూణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ పగలు బుద్ధవిహార్ సంరక్షకుడిగా ప్రజలకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ సమాజంలో పెద్దమనిషిగా సుఖమయ జీవనం గడుపుతున్నాడు. రాత్రి కాగానే పగలు వల్లె వేసిన నీతి వాక్యాలు మరచి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నాడని పోలీసులు దర్యాప్తులో తేలిందని చెప్పారు. 
 
ముంబయి, థానే పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో 25 దొంగతనాల్లో నిందితుడైన అజయ్ మధుకర్ గైక్వాడ్  (43) పోలీసు అరెస్ట్ చేసి.. దోపిడి చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుద్ధవిహార్ సంరక్షకుడిగా, పెళ్లిళ్ల పేరయ్య వేషంలో పగటిపూట పనిచేసే మధుకర్.. రాత్రి పూట దోపిడీలకు పాల్పడే వాడని పోలీసులు చెప్పుకొచ్చారు. 
 
ఇంకా పాత దొంగలైన ఇషాక్ ముహమ్మద్ ఇక్బాల్ షేక్, మదన్ వీరన్ స్వామిల స్నేహం కారణంగానే సులభంగా డబ్బు సంపాదనకు మార్గంగా అజయ్ దొంగతనాలు ఎంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఐదేళ్ల పాటు ఈ దొంగతనాలు సాగుతుండేవని.. నిందితులను జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments