Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో హస్తప్రయోగం చేసిన వ్యక్తి... వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మహిళలు

కోల్‌కతా పోలీసులు తమ ఫేస్ బుక్ పేజీలో ఓ కంప్లైంటును చూసి షాక్ తిన్నారు. దానికి కారణం ఏంటయా అంటే... అది హస్తప్రయోగం చేస్కుంటూ కనిపిస్తున్న వ్యక్తి వీడియోది కావడం. వివరాల్లోకి వెళితే... కోల్‌కతా బస్సు

Webdunia
ఆదివారం, 13 మే 2018 (15:23 IST)
కోల్‌కతా పోలీసులు తమ ఫేస్ బుక్ పేజీలో ఓ కంప్లైంటును చూసి షాక్ తిన్నారు. దానికి కారణం ఏంటయా అంటే... అది హస్తప్రయోగం చేస్కుంటూ కనిపిస్తున్న వ్యక్తి వీడియోది కావడం. 
 
వివరాల్లోకి వెళితే... కోల్‌కతా బస్సులో తోటి ప్రయాణికులు వున్న స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి హస్త ప్రయోగం చేస్తూ కనిపించాడు. దీనితో అదే బస్సులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు మహిళలు విషయాన్ని బస్సు కండక్టరు దృష్టికి తీసుకుని వెళ్లారు. కానీ మహిళల ఫిర్యాదును అతడు పెద్దగా పట్టించుకోలేదు. దానితో ఇక ఏమీ చేయలేక, బస్సులో హస్త ప్రయోగం చేస్తున్న వ్యక్తిని వీడియో తీశారు. దాన్ని కోల్‌కతా పోలీసుల ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. 
 
ఫిర్యాదును చూసిన పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. అతడు ఎక్కడ వున్నా వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు. ఆ తదుపరి జల్లెడ పట్టి హస్త ప్రయోగం చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. అందువల్లే ఇలా ప్రవర్తించాడా లేక అలా నటిస్తున్నాడా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం