Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాని మహిళా టీచర్లు, ప్రొఫెసర్లే టార్గెట్, లొంగదీసుకుని...

Webdunia
సోమవారం, 26 జులై 2021 (19:41 IST)
అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పెళ్ళి కాని ఉపాధ్యాయురాళ్లు, అలాగే లేడీ ప్రొఫెసర్ల మీదే ఇతను కన్ను ఉంటుంది. మాయమాటలతో వారికి బాగా దగ్గరవుతాడు. వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. బోర్ కొడితే వదిలేస్తుంటాడు. ఇలా కొంతమందిని వాడుకుని వదిలేసిన ఆ ఉపాధ్యాయుడు ఒక్క మహిళ కారణంగా అడ్డంగా దొరికిపోయాడు.
 
చెన్నైలోని శివారు ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో లేడీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనిత దారుణ హత్యకు గురైంది. రెండురోజుల క్రితం ఘటన జరిగితే పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.
 
అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుర్తించారు. అతని పేరు సుధాకర్. పెళ్ళి కాని టీచర్లు, అలాగే లేడీ ప్రొఫెసర్లతోనే ఇతను రాసలీలలు సాగిస్తుంటాడని తెలుసుకున్నారు. నిందితుడిని అతి చాకచక్యంగా పట్టుకున్నారు.
 
అనితకు కూడా మాయమాటలు చెప్పి లోబరుకున్నానని.. అయితే ఆమె పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతో చంపేశానని ఒప్పుకున్నాడు సుధాకర్. కాగా అనితకు వచ్చే నెల వివాహం నిశ్చయించారు పెద్దలు. అయితే ఇంతలో ఆమె దారుణంగా హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యంతమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments