Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

ఐవీఆర్
శనివారం, 19 జులై 2025 (13:37 IST)
గంగానదిలో తేలియాడుతున్న రాయి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలోని గ్రామస్తులు గంగానదిలో తేలియాడుతున్న రాయిని చూసారు. సుమారు 3 క్వింటాళ్ల బరువు వున్న ఆ రాయిని ఒడ్డుకి తీసుకువచ్చారు. అది మహిమాన్వితమైన రాయిగా భావించి మహిళలు పూజించడం ప్రారంభించారు.
 
ఘాజీపూర్‌లోని దాద్రి ఘాట్ వద్ద ఒక పెద్ద రాయి గంగానదిలో తేలుతూ వచ్చింది. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఆ రాయిని విశ్వాసంతో పూజిస్తున్నారు. ప్రజలు ఆ రాయిని అద్భుతం అని పిలుస్తున్నారు. పురుషులు, స్త్రీలు ఆ రాయిని పూజిస్తున్నారు. ఆ రాయి ప్రవాహంలో తేలుతూ వెళ్లిపోకుండా వుండేందుకు తాడుతో దానిని కట్టేసారు. ఈ రాయి వారణాసి నుండి వస్తోందని చెబుతున్నారు.
 
సీతను కాపాడేందుకు లంకకి వెళ్లే క్రమంలో శ్రీరామచంద్రుడు ఇలాంటి రాళ్లనే రామసేతుకి వినియోగించి వుంటారని అక్కడివారు చెప్పుకుంటున్నారు. మరి ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చిందన్నది నిపుణులు తేల్చాల్సి వుంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sukoon Ki Zindagi (@sukoon.ki.zindagi)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments