బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

ఐవీఆర్
బుధవారం, 11 జూన్ 2025 (13:29 IST)
పుట్టినరోజు జరుపుకోవడం సంతోషదాయకమే. ఐతే కొంతమంది ఈ పుట్టినరోజు వేడుకను బీభత్సంగా చేసుకుంటూ వుంటారు. అది కాస్తా ప్రాణాల మీదికి తెస్తుంది. సోషల్ మీడియాలో అలాంటి ఘటనలను కొందరు పోస్ట్ చేస్తూ జాగ్రత్తగా వుండండి ఫ్రెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
ప్రస్తుతం ఇలాంటి వీడియోను షేర్ చేసాడు ఓ నెటిజన్. అందులో బర్త్ డే కేక్ పైన కొవ్వొత్తి వెలుగుతోంది. ఇంతలో అతడు ముఖానికి క్రీమ్ రాసాడు. అది చాలదన్నట్లు కొవ్వొత్తి వెలుగుతున్న మంట మీదుగా బర్త్ డే జరుపుకుంటున్న యువకుడికి స్ప్రే కొట్టాడు. అంతే... స్ప్రేతో పాటు మంటలు అతడి ముఖానికి అంటుకున్నాయి. ముఖంపై క్రీం కూడా వుండటంతో మంటలు ఎంతకీ ఆరిపోలేదు. గాయాలయ్యాయి. చూడండి ఆ వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments