Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడెక్కడ రేప్ చేశాడో తెలుసా? పార్లమెంటు బిల్డింగులో...

కామాంధులకు కన్నుమిన్నూ కానరాదంటారు. అలాంటి సంఘటనే జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకునే పార్లమెంటు భవనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జరిగింది బ్రిటన్ పార్లమెంటులో. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా కనుగొన్నారు. వివరాల్ల

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:51 IST)
కామాంధులకు కన్నుమిన్నూ కానరాదంటారు. అలాంటి సంఘటనే జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకునే పార్లమెంటు భవనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జరిగింది బ్రిటన్ పార్లమెంటులో. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే... ఎంపీ వద్ద పని చేసే 23 ఏళ్ల వ్యక్తి ఓ మహిళను పార్లమెంటు భవనంలో నిర్బంధించి ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది. 
 
అక్టోబరు 14న జరిగిన ఈ ఘటనపై సెక్సువల్ అఫెన్సెస్ డిటెక్టివ్‌లు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతడు బెయిల్ కూడా తీసుకుని బయటకు వచ్చేశాడు. ఐతే అత్యాచారానికి పాల్పడింది ఓ ఎంపీ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన యజమాని కోసం అతడి సహాయకుడు తప్పును నెత్తినవేసుకున్నాడని అంటున్నారు. మరి నిజమేమిటో తేలాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం