Webdunia - Bharat's app for daily news and videos

Install App

90ఏళ్ల తండ్రికి పెళ్లి చేసిన ఐదుగురు కుమార్తెలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (14:27 IST)
అతని వయస్సు 90 సంవత్సరాలు. భార్య చాలాకాలం క్రితం మృతి చెందింది. చిన్నవ్యాపారం చేస్తు తన ఐదురుగు కుమార్తెలకు పెండ్లీలు చేసి పంపించేశాడు. అయితే అతను ఒంటరిగా ఉండడం చూసిన కూతుర్లు బాధపడ్డారు. అతనికి వెంటనే మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా 75 ఏళ్ల ఓ మహిళతో అతనికి వివాహం జరిపించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జనపథ్ రామ్‌పూర్ పరిధిలోని నర్ఖేడీ నివాసి షఫీ అహ్మద్ కు 90 ఏండ్లు. భార్య మరణించింది. వారికి అయిదుగురు కుమార్తెలు. చిరు వ్యాపారం చేస్తూ పిల్లలందరి పెండ్లీలు చేసి వారి అత్తగారిండ్లకు అహ్మద్‌.. ప్రస్తుతం ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు. అతన్ని చూసుకునేవారు లేక కుమార్తెలు బాధపడ్డారు. వారి తండ్రికి మళ్లీ పెండ్లి చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 75 ఏండ్ల అయేషా అనే మహిళతో వివాహం జరిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments