Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో 70 మంది భారతీయులు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (17:29 IST)
లాక్​డౌన్ కారణంగా ఇండోనేషియాలోని బాలిలో 70 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో 12 మంది తెలుగు వారే ఉన్నారు.

ఇండియాకు రావాల్సిన విమానాలు రద్దై టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని వాపోయారు. దీంతో ఇండియన్ అంబాసిని కలవగా వారు ఉండేందుకు బ్రహ్మపుత్రి అనే ఆశ్రమం ఇచ్చారని, అందరూ ఒకే చోట ఉంటే కరోనా వస్తుందేమోననే భయంతో హొటల్స్​లో రూమ్​ తీసుకున్నామని తెలిపారు.

తెచ్చుకున్న డబ్బులు సైతం అయిపోయాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకుని, స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

వీరిలో హైదరాబాద్​ నుంచి ఐదుగురు, విజయవాడ నుంచి 5 గురు, తిరుపతి నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments