Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో వ్యభిచారం.. వీడియోలు తీసి.. విటులను బ్లాక్ మెయిల్...

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (11:46 IST)
బెంగుళూరులో సెక్స్ రాకెట్ ఒకటి వెలుగు చూసింది. తన ఇంట్లోనే పలువురు యువతులతో వ్యభిచారం నిర్వహించిన ఓ మహిళ... విటులు చేస్తున్న శృంగారాన్ని మరో ముగ్గురు పురుషులతో కలిసి వీడియోలు తీసింది. ఈ వీడియోలను చూపి బ్లాక్‌మెయిల్ చేస్తూ బెదిరించసాగింది. అలా ఏకంగా 50 మంది పురుషులను బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఈ సెక్స్ రాకెట్‌లో ఇద్దరు పురుషులు కూడా ఉన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టెలిగ్రామ్ యాప్ ద్వారా మగవాళ్ళకు వల వేసి ఆ తర్వాత శృంగారం కోసం వాళ్లను తన ఇంటికి ఆహ్వానించేది. వారితో శృంగారం చేస్తున్న సమయంలో మరో ముగ్గురు నిందితులు వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసేవారు. ఇందులో ముగ్గురు పురుషులు కీలక పాత్ర పోషించారు. మెహర్‌ను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని లేదంటే డబ్బులు ఇవ్వాలని బాధితులను వేధించేవారు. ఇలా బెదిరింపులకు పాల్పడుతూ ఏకంగా రూ.35 లక్షల మేరకు వసూలు ఆ గ్యాంగ్ వసూలు చేసింది. 
 
గత యేడాదిన్నరగా ఇదే విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. దీనిపై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. ఈ విచారణలో మెహర్ బెంగుళూరు నుంచి ముంబైకు పారిపోయింది. ముగ్గురు పురుషులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. మెహర్ కోసం గాలిస్తున్నారు. తమ చేతికి చిక్కిన పురుష బాధితులను సుంతి చేసుకునేనా కూడా నిందితులు ప్రేరేపించినట్టు పోలీసులు తమ విచారణలో తేల్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం