ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:32 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి కామాంధుడి చర్యకు బలైపోయింది. ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అహ్మద్‌నగర్ జిల్లా కారేగావ్ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం సాయంత్రం ఆటవిడుపు కోసం బయటికి వెళ్లారు. 
 
సరదాగా ఆడుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఐదేళ్ల చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికుల సాయంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టు మార్టంకు బాలిక మృతదేహాన్ని తరలించారు.
 
అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అహ్మద్ నగర్ జిల్లా దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments