Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ బాలుడి మృతి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:32 IST)
కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడని, ప్రైవేట్ ఆసుపత్రిని కుటుంబ సభ్యులు నిందించారు. పాతనంతిట్ట (కేరళ)లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడు మత్తుమందు ఇవ్వడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆరోపించారు. అతడి చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
 
తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాఠశాలలో ఆడుకుంటూ బాలుడు పడిపోయాడు. ఫ్రాక్చర్ అయిన చేతిని సరిగ్గా అమర్చడానికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. 
 
"ఇది ఒక చిన్న డిస్‌లోకేషన్ మాత్రమే, కానీ మత్తుమందు ఇవ్వడం ద్వారా చేయి అమర్చవచ్చు అని ఆసుపత్రి అధికారులు చెప్పారు. కానీ మా బిడ్డ మరణించాడని.. బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments