Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధి కోసం వెళ్లారు.. ఐఎస్‌లో చేరారు.. ఆపై తిరిగిరాని లోకాలకు...

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో పని చేస్తున్న ఐదుగురు కేరళ వాసుల చనిపోయారు. సిరియాలోని ఐఎస్ ఉగ్రవాద శిబిరాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో వారు హతమయ్యారు. ఈ మేరకు కేరళ ఇంటెలిజెన్స

Webdunia
సోమవారం, 3 జులై 2017 (06:31 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో పని చేస్తున్న ఐదుగురు కేరళ వాసుల చనిపోయారు. సిరియాలోని ఐఎస్ ఉగ్రవాద శిబిరాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో వారు హతమయ్యారు. ఈ మేరకు కేరళ ఇంటెలిజెన్స్‌ విభాగానికి సమాచారం అందింది. 
 
ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లి ఆపై ఐఎస్ వైపు ఆకర్షితుడైన సిబి అనే వ్యక్తి మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది. ముహదిస్‌ అనే మరోవ్యక్తి సిరియాలోని అలెప్పోలో మరణించాడు. పాలక్కాడ్‌ జిల్లాకే చెందిన అబూ తాహిర్‌ కూడా అమెరికా సైనిక దాడుల్లో చనిపోయాడు. అలాగే, సిరియాలోనే మరో ఇద్దరు కేరళవాసులు మరణించారని ఇంటెలిజెన్స్‌ విభాగం వెల్లడించింది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments