Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై స్వీపర్ అత్యాచారం..

ఢిల్లీలో అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై 40 ఏళ్ల స్వీపర్ అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురై, తీవ్రంగా గాయపడ్డ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాలను పరిశ

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (10:47 IST)
ఢిల్లీలో అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై 40 ఏళ్ల స్వీపర్ అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురై, తీవ్రంగా గాయపడ్డ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాలను పరిశీలిస్తే...ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్‌కు చెందిన బల్దేవ్ ఢిల్లీకి వలసవచ్చి వికాస్ పురిలోని ఓ స్కూలులో గత 15 ఏళ్లుగా స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
 
రోజూ లాగానే ఉదయాన్నే స్కూలుకు వచ్చిన బాలికను స్వీపర్ వాష్ రూమ్‌కు తీసుకువెళ్లి అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ విషయంపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. స్కూలులో పనిచేస్తున్న పురుష ఉద్యోగులందరినీ ఆరా తీయగా స్వీపర్ బల్దేవ్ అనుమానాస్పదంగా సమాధానాలిచ్చారు. 
 
ఎట్టకేలకు నేరం అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బల్దేవ్ పై ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం