కొచ్చిన్ వర్శిటీలో టెక్ ఫెస్ట్.. తొక్కిసలాట.. వర్షమే కొంపముంచింది..

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (22:18 IST)
కోహిలోని ఓ యూనివర్సిటీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు, మరో 64 మందికి పైగా గాయపడ్డారు. శనివారం కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) క్యాంపస్‌లోని ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో టెక్ ఫెస్ట్‌లో ప్రముఖ గాయని నికితా గాంధీ ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. పాస్‌లు కలిగివున్న వారు మాత్రమే ఈ షోకు అనుమతించబడ్డారు. కానీ బయట వర్షం పడటం ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆడిటోరియంలోకి పరుగులు తీయడం ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు జారి పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సింగర్ నికితా గాంధీ ఇలా రాశారు, 'ఈ సాయంత్రం కొచ్చిలో జరిగిన దానితో గుండె పగిలింది నేను ప్రదర్శన కోసం వేదికకు బయలుదేరేలోపే అలాంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవన్నారు. 
 
ఈ వార్త చాలా దురదృష్టకరమని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. గాయపడిన 46 మందిని కలమసేరి మెడికల్ కాలేజీకి తరలించారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రిలో, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments