Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిహార్సల్స్‌లో అపశృతి.. హెలికాఫ్ట్‌లో నుంచి జారిపడిన జవాన్లు (వీడియో)

ఈనెల 15వ తేదీన ఆర్మీ డే జరుగనుంది. ఇందుకోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్ కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న ముగ్గురు ఆర్మీ జవాన్లు హెలికాఫ్టర్ నుంచి కిందికి జారిపడ్డారు. ఈ ఘ

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (15:52 IST)
ఈనెల 15వ తేదీన ఆర్మీ డే జరుగనుంది. ఇందుకోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్ కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న ముగ్గురు ఆర్మీ జవాన్లు హెలికాఫ్టర్ నుంచి కిందికి జారిపడ్డారు. ఈ ఘటనలో వాళ్లు గాయపడ్డారు.
 
హెలికాఫ్టర్ నుంచి తాడు సాయంతో కిందికి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. నిజానికి మంగళవారం ఈ ఘటన జరిగినా.. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ప్రమాదంలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడినా.. వాళ్లకు ప్రాణాపాయం లేదని ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
 
ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 15న భార‌త ఆర్మీ మొద‌టి భార‌తీయ‌ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ కేఎం క‌రియ‌ప్ప బాధ్య‌త‌లు తీసుకున్న జ్ఞాప‌కంగా ఈ ఆర్మీ డే నిర్వ‌హించడం ఆనవాయితీగా వస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments