నర్సింగ్ విద్యార్థిని అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (09:31 IST)
కేరళ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ దళిత విద్యార్థి అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19)పై ఇటీవల ఎర్నాకుళంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెల్సిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో నర్సింగ్ విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులతో పాటు ఆటో డ్రైవర్ మంగళవారం అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం