Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి మేక వచ్చిందనీ.. తలలు పగులగొట్టుకున్నారు...

ఉత్తర్‌ప్రదేశ్‌లో మేక కోసం జరిగిన గొడవల్లో ఓ యువకుడు (24) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం సాలేనగర్‌ గ్రామంలో సమయుద్దీన్‌ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్‌ ఇంట్లోకి వెళ్లి

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (10:26 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌లో మేక కోసం జరిగిన గొడవల్లో ఓ యువకుడు (24) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం సాలేనగర్‌ గ్రామంలో సమయుద్దీన్‌ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్‌ ఇంట్లోకి వెళ్లింది. దీంతో జావేద్‌ కుటుంబ సభ్యులు మేక తమ ఇంట్లోకి వచ్చిందని గట్టిగా కేకలు పెట్టారు. దీంతో జావెద్, సమయుద్దీన్ కుటుంబాల మధ్య మాటామాటా పెరిగింది. 
 
చిన్నగా మొదలైన గొడవ పెనుతుఫానులా మారింది. ఇరువురి మధ్య గొడవ పెరిగి... కర్రలతో పోట్లాడుకున్నారు. అనంతరం తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటనలో జావెద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘర్షణలో జావెద్ సోదరికి, మరో బంధువుకు కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడినుండి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments