Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ చేయలేదని ఉపాధ్యాయురాలిని 22 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది... అంతా చూస్తున్నారు...

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ ప్రేమోన్మాది 21 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా కత్తితో పొడుస్తుంటే అంతా ప్రేక్షకుల్లో చూస్తూ ఉండిపోయారు. కొందరైతే ఆమెను ప్రేమోన్మాది అలా పొడుస్తుంటే అక్కడి ను

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (13:52 IST)
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ ప్రేమోన్మాది 21 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా కత్తితో పొడుస్తుంటే అంతా ప్రేక్షకుల్లో చూస్తూ ఉండిపోయారు. కొందరైతే ఆమెను ప్రేమోన్మాది అలా పొడుస్తుంటే అక్కడి నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీలో ఓ పాఠశాలలో కరుణ అనే 21 ఏళ్ల యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెను గత కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఐతే అందుకు ఆమె నిరాకరించింది. 
 
అతడి వేధింపులు తాళలేక ఐదు నెల‌ల క్రితం అతడిపైన పోలీస్‌ స్టేష‌న్‌లో కూడా ఫిర్యాదు చేసింది. ఐతే ఈ విషయాన్ని పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని సమాచారం. ప్రేమోన్మాదిని అలా వదిలేయడంతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. రోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే ఆమెను 22 సార్లు క‌త్తితో పొడిచి చంపాడు. ఈ దృశ్యాలు సిసి కెమేరాల్లో రికార్డయ్యాయి.

జీ5లో SIT చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి

రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ పై భారతీయుడు -2 లో 2వ సింగిల్

నాకు తండేల్ లాంటి సినిమా అవసరం : నాగ చైతన్య

స్వర్గీయ ఎన్టీఆర్ కు కొత్త ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి : టి. డి. జనార్థన్

ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు :నందమూరి మోహన్ కృష్ణ

నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్

వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

తర్వాతి కథనం
Show comments