Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ర్యాగింగ్ భూతం.. టాయిలెట్లు కడిగించి.. మురుగునీరు తాగించారు..

ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోక

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:24 IST)
ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించారు. పైశాచికంగా జూనియర్ విద్యార్థులతో మురుగునీరు తాగించారు. 
 
జూనియర్ విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడంతో పాటు మురుగునీటిని తాగించారు. కొట్టాయంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటనలో విద్యార్థి మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. దీంతో, అతనికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు లొంగిపోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 
 
ఈ దారుణంపై సుమారు 40 మంది జూనియర్ విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి బుధవారం ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ర్యాంగింగ్‌పై స్పందించిన యాజమాన్యం 21 మంది సీనియర్లను సస్పెండ్ చేసింది. అంతేగాకుండా ఘటనపై దర్యాప్తుకనకు ఓ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments