Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోలు మృతి

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (15:36 IST)
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్‌లో ఈ నెల 2వ తేదీన భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తాజాగా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటరులో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శుక్రవారం ఉదయం బరుడా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ దళాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. 
 
భద్రతా బలగాలను రాకను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని కొల్హాన్ ఐజీ అజయ్ లిండ్ తెలిపారు. వీరి నుంచి విప్లవ సాహిత్యంతో పాటు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments