Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోసూరులో బస్సు-కారును ఢీకొన్న లారీ... 18 మంది మృతి(vedio)

హోసూరు: తమిళనాడులోని కృష్ణ‌గిరి జిల్లా హోసూరులో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 18 మంది మృతి చెందారు. జాతీయ ర‌హ‌దారిపై వేరుశనక్కాయల లోడుతో వెళుతున్న ఒక లారీ వేగంగా బ‌స్సును, కారును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జరిగింది. బ‌స్సు దాదాపు నుజ్జు నుజ్జు అయింది. బస్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (21:01 IST)
హోసూరు: తమిళనాడులోని కృష్ణ‌గిరి జిల్లా హోసూరులో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 18 మంది మృతి చెందారు. జాతీయ ర‌హ‌దారిపై వేరుశనక్కాయల లోడుతో వెళుతున్న ఒక లారీ వేగంగా బ‌స్సును, కారును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జరిగింది. బ‌స్సు దాదాపు నుజ్జు నుజ్జు అయింది. బస్సులో 10 మంది స్త్రీలు, 22 మంది పురుషులు ప్రయాణిస్తున్నారు. 
 
లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జు అవడంతో 17 మంది అక్కడిక్కడే మృతి చెందారు. అక్కడ భీతావహ వాతావరణం కనిపించింది. పోలీసు ఉన్న‌తాధికారులు క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బ‌స్సు బాడీలో చిక్కుకున్న మృత దేహాల‌ను వెలికితీయ‌డం చాలా కష్టం అయింది. బంధువుల రోద‌న‌ల‌తో ప్ర‌మాద స్థ‌లం బీభ‌త్సంగా మారింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments