Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ట్యాంకర్‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు.. 18 మంది మృత్యువాత

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (09:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 18 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. బుధవారం ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడినవారిని బంగార్‌మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments