Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండల్ని ఢీకొట్టే ధీరులు.. ఫుడ్ పాయిజన్‌తో అల్లాడారు. ప్రమాదంలో 160 మంది సైనికులు

కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికుల

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (09:01 IST)
కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికులను తక్షణం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గతరాత్రి భోజనంలో వడ్డించిన చేప కారణంగా వారి ఆరోగ్యం ఉన్నట్లుండి తిరగబెట్టి ఉండొచ్చని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.
 
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రుల పాలైన సీఆర్‌పిఎఫ్ సిబ్బందిలో కొంతమందికి ఐవీ డ్రిప్స్ అందించారు. ఇతరులకు వారి స్థితిని బట్టి మాత్రలతో సరిపెట్టారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ఆసుపత్రిని సందర్శించి సైనికుల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments