Webdunia - Bharat's app for daily news and videos

Install App

కష్టపడి చదివినా ఇంగ్లీష్ రాలేదనీ... 16 యేళ్ళ విద్యార్థిని ఆత్మహత్య

ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎంత కష్టపడి చదివినా ఇంగ్లిష్‌ రాకపోవడంతో మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీ

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (08:57 IST)
ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎంత కష్టపడి చదివినా ఇంగ్లిష్‌ రాకపోవడంతో మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తిరువాణ్ణామలై పట్టణానికి చెందిన కష్టవలి, పుంగోడి దంపతుల కూతురైన భవాని స్థానిక మున్సిపల్‌ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఇంగ్లీష్‌పై తనకు పట్టులేకపోవడంతో భవాని చాలాసార్లు తీవ్ర నిరాశ చెందింది. 
 
ఈ సబ్జెక్ట్‌ టెస్టుల్లోనూ తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె పలుసార్లు తనకు స్కూలుకు వెళ్లడం ఇష్టంలేదని తోబుట్టువులకు చెప్పిందని, ఈ నేపథ్యంలోనే భవాని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments