Webdunia - Bharat's app for daily news and videos

Install App

16ఏళ్లకే ప్రేమ పెళ్లి.. పెళ్లి చేసుకున్న వ్యక్తి తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు.. బాలిక ఉరేసుకుంది..

16ఏళ్లే. అప్పటికే ప్రేమ పెళ్లి అయిపోయాయ్. కానీ తాను ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తిని అతడి తల్లిదండ్రులు తీసుకెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అడవితక్కెళ్ళప

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (09:51 IST)
16 ఏళ్లే. అప్పటికే ప్రేమ పెళ్లి అయిపోయాయ్. కానీ తాను ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తిని అతడి తల్లిదండ్రులు తీసుకెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అడవితక్కెళ్ళపాడు రాజీవ్‌ గృహ కల్ప సముదాయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజీవ్‌ గృహకల్పలో అనూష అనే బాలిక తన మేనత్త వద్ద ఉంటోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో మేనత్తే ఆమెకు సర్వస్వం. 
 
కొన్ని నెలల క్రితం చౌడవరానికి చెందిన ఆనంద్‌ను అనూష విజయవాడలో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రాజీవ్‌ గృహ కల్పలోనే నాయనమ్మ వద్ద ఆ యువకుడితో కలిసి ఉంటోంది. ఈ వివాహం ఇష్టం లేని సదరు యువకుడి తల్లిదండ్రులు, బంధువులు పలుమార్లు అనూషను బెదిరించి.. తన కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దీంతో మనస్తాపం చెందిన అనూష  ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments