Webdunia - Bharat's app for daily news and videos

Install App

చత్తీస్‌గఢ్ పోలీసుల దాష్టీకం .. 16 మంది యువతులపై అత్యాచారం... సర్కారుకు నోటీసులు

యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (10:19 IST)
యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట్టారని, వారిని దారుణంగా హింసించారని, అందుకు ప్రభుత్వానిదే బాధ్యతంటూ, జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. అత్యాచారానికి గురైన 8 మందికి రూ. 3 లక్షలు, లైంగిక వేధింపులకు గురైన ఆరుగురికి రూ. 2 లక్షలు, భౌతిక దాడికి గురై బాధపడ్డ ఇద్దరికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని సూచించింది. 
 
అయితే, ఈ ఘటనలు 2015, 2016లో నమోదయ్యాయని, పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. తాము 20 మంది బాధితుల స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నట్టు పేర్కొంది. కాగా, నవంబర్ 2015లో దాదాపు 40 మంది పోలీసులు బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వార్త అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన తరువాత ఎన్‌హెచ్ఆర్‌సీ స్పందించి స్వతంత్ర విచారణ జరిపించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం