Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్: 152 మందికి స్వైన్ ఫ్లూ.. 41మంది మృతి

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (15:26 IST)
ఇండోర్‌లో స్వైన్ ఫ్లూ విజృంభించింది. జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధితో 41మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 644 మందిని పరీక్షించగా అందులో 152 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది.


ప్రస్తుతం మరో 19 మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ముఖ్య వైద్యాధికారి ప్రవీణ్ జాదియా చెప్పారు. స్వైన్ ఫ్లూ కలకలంతో తాము ఫీవర్ క్లినిక్ తెరచామని ప్రవీణ్ తెలిపారు. 
 
స్వైన్ ఫ్లూతో ఇండోర్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇండోర్ సిటీలో మాత్రం 20 మంది ప్రాణాలు కోల్పోయారని జాదియా వెల్లడించారు. స్వైన్ ఫ్లూ అంటు వ్యాధి కావడం ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
 
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments