Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేసి జైలుకెల్లాడు.. జైలునుంచి విడుదలై మళ్లీ రేప్ చేసిన కామాంధుడు...

అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకెళ్లి ఇటీవల విడుదలైన ఆ బాలుడు ఆమెపై మరోసారి బలవంతంగా బలాత్కారం

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:58 IST)
అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకెళ్లి ఇటీవల విడుదలైన ఆ బాలుడు ఆమెపై మరోసారి బలవంతంగా బలాత్కారం చేశాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... నిందితుడు అత్యాచార బాధితురాలిని ఆరు నెలల క్రితం అత్యాచారం చేయడంతో పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు. అత్యాచారం అనంతరం బాధితురాలిని కొట్టినట్టు కూడా అతడిపై అరోపణలు వచ్చాయి. ఇటీవలే జువైనల్ హోమ్ నుంచి విడుదలైన అతడు మరోసారి అదే బాలికను వెతికి పట్టుకుని మరీ అత్యాచారం చేశాడు. 
 
అయితే, పోలీసులు అభియోగాలను మార్చినట్టు, అత్యాచారం కేసును లైంగిక వేధింపుల కేసుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. బాధితురాలు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో అత్యాచారాన్ని తోసిపుచ్చిందని, బాలుడు తనను లైంగికంగా వేధించినట్టు మాత్రమే పేర్కొందని పోలీసుల వాదనగా ఉంది. అయితే, తనకు చదువు రాదని, పోలీసులు తన వేలి ముద్రలు తీసుకున్నారని, కేసు విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆమె వాపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం