Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్ కంటూ వెళ్తే.. బాలికపై బాలుడి అత్యాచారం.. శరీరంపై గాయాలు?

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (17:58 IST)
సోదరి వద్దకు ట్యూషన్ కోసం వచ్చిన బాలికను బాలుడు అత్యాచారం చేశాడు. ఆ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ బాలుడికి 15 ఏళ్లు మాత్రమే వుండటంలో పోలీసులు అతడి వద్ద వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థాణే జిల్లాలోని కల్యాణ్ టౌన్ షిప్‌లో ఓ యువతి ట్యూషన్ నిర్వహిస్తున్నది.
 
ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలిక యువతి ఇంటికి ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్లింది. సమయం కోసం వేచి చూసిన 15 ఏళ్ల ట్యూషన్ చెప్పే యువతి తమ్ముడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిన బాలికను ఆమె కుటుంబ సభ్యులు ఏం జరిగింది అని ఆరా తీశారు. 
 
బాలిక శరీరం మీద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్యపరీక్షలకు తరలించి కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో బాలుడిని రిమాండ్ హోమ్‌కు తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments