Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి...

ఇటీవలి కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతంలో దారుణం జరిగింది.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (11:48 IST)
ఇటీవలి కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 14 యేళ్ళ చిన్నారిని కొంతమంది బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతటితో ఆగలేదు. అత్యంత కర్కశంగా చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి రక్తస్రావం అయ్యేలా చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లేనని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments