Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఒమైక్రాన్ టెన్షన్.. 12మందికి కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (08:48 IST)
దేశరాజధాని ఢిల్లీలో ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల్లో కరోనా పాజిటివ్ రావడంతో ఒమైక్రాన్ ఆందోళన మొదలైంది. ఇప్పటికే లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో.. 12 మంది కోవిడ్‌ లక్షణాలున్న పేషెంట్లు చేరారు. వారంతా విదేశాల నుంచి వచ్చినవారే. వారిలో 10 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఇద్దరికీ టెస్టులు చేయాల్సి ఉంది. 
 
ఈ పన్నెండు మందిలో ఎనిమిది మంది గురువారం ఆస్పత్రిలో చేరగా.. నలుగురు శుక్రవారం అడ్మిట్ అయ్యారు. కొత్తగా చేరిన నలుగురిలో ఇద్దరు యూకే నుంచి వచ్చినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్‌ నుంచి, మరొకరు నెదర్లాండ్స్‌ నుంచి వచ్చారు. వీరికి సోకింది ఒమైక్రాన్‌ వేరియంటా కాదా తెలుసుకునేందుకుగాను వారి నమూనాలను జీన్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఫలితాలు ఐదారురోజుల్లో వస్తాయని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments