Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారణహోమానికి.. దేశంలోకి అతి భయంకర ఉగ్రవాదులు చొరబాటు.. హై అలెర్ట్

పండుగ సయమంలో దేశంలో మారణహోమం సృష్టించేందుకు అతిభయంకరమైన ఉగ్రవాదులు 12 మంది చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హైఅలెర్ట్ ప్రకటించాయి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:17 IST)
పండుగ సయమంలో దేశంలో మారణహోమం సృష్టించేందుకు అతిభయంకరమైన ఉగ్రవాదులు 12 మంది చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హైఅలెర్ట్ ప్రకటించాయి. 
 
బబ్బర్ ఖల్సా‌కు చెందిన 12 మంది అతి భయంకరమైన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పంజాబ్ రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల 23న అరెస్టైన కమల్‌దీప్ సింగ్ అనే ఉగ్రవాదిని ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన కరుడుగట్టిన 12 మంది బబ్బర్ ఖల్సా ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారత్‌లోకి చొరబడినట్లు అతడు వెల్లడించాడు. వీరు ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: రజనీకాంత్ కూలిలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు భారి డిమాండ్ !

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

Prabhudeva: ప్రభుదేవా కంటిన్యుటీ కొడుకు రిషి రాఘవేంద్ర వచ్చేస్తున్నాడు

ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ ఆస్పత్రిలో అడ్మిట్

Shruti Haasan: ది ఐ లాంటి కాన్సెప్ట్‌ లంటే చాలా ఇష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments