Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టుల మెరుపుదాడి.. 11 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృత్యువాత

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (17:14 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.
 
సుకుమాలో మావోయిస్టుల సమాచారం ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. దీన్ని అదునుగా భావించిన మావోలు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వ‌హిస్తోన్న‌ 11 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లపై కాల్పులు జరిపగా, వారంతా అక్కడిక్కడే చనిపోయారు. 
 
సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతిని బ‌స్త‌ర్ డీఐజీ సుంద‌ర్ రాజు దృవీక‌రించారు. మ‌రోవైపు బుర్కాపాల్‌-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జ‌వాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయ‌ని, వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతుంద‌ని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments