Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందుత్వ నినాదాన్ని వీడం: రాజ్‌నాథ్ సింగ్

Webdunia
ఆదివారం, 26 జులై 2009 (17:32 IST)
భారతీయ జనతా పార్టీ నినాదమైన హిందుత్వను విడనాడే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెగేసి చెప్పారు. దీనిపై ఆయన ఆదివారం లక్నోలో మాట్లాడుతూ... హిందుత్వ అజెండాను ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడబోమని స్పష్టం చేశారు. హిందుత్వ అజెండా గురించి మాకు పూర్తిగా తెలుసు.

దీన్నే మేము మున్ముందు కొనసాగిస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడబోమని చెప్పారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తల నుద్దేశించి పై విధంగా అన్నారు. హిందుత్వ నినాదం మనకు ఉత్తేజం కలిగిస్తుందన్నారు. అందువల్ల ఈ నినాదానికి తాము కట్టుబడి ఉన్నట్టు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. దీంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పలువురు హిందుత్వ అజెండాను విడనాడాలని పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. అయితే, రాజ్‌నాథ్ మాత్రం హిందుత్వను విడనాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments