Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు నెలలుగా జీతాలివ్వని జెట్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (13:50 IST)
ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థలు కింగ్ ఫిషర్, జెట్ఎయిర్‌వేస్ సంస్థలు తమ సిబ్బందికి గత రెండు నెలలుగా వేతాలు చెల్లించడం లేదు. ఈ జాబితాలో తొలుత కింగ్ ఫిషర్ సంస్థ ఉండగా, ఇపుడు తాజాగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కూడా గత రెండు నెలలుగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు సమాచారం.

అయితే గత కొంత కాలంగా భారత్‌లోని విమాన సంస్థలు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ రెండు విమాన సంస్థలోనే కనీసం 18 వేల మంది ఉద్యోగస్తులు వివిధ శాఖలలో తమ విధులు నిర్వహిస్తున్నారు.

అయితే కింగ్ ఫిషర్ సిఈఓ సంజయ్ అగర్వాల్‌ తాజాగా సంస్థ ఎదుర్కొంటున్న పరిస్థితులు, అనుకోని కారణాల వల్ల సంస్థలో పని చేసే ఉద్యోగస్తులకు గత డిసెంబర్ నెల జీతాలు మరోసారీ ఆలస్యం కావొచ్చని సోమవారం ఈ-మెల్ పంపినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments