Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయికే కిలో బియ్యం: ఆంధ్రప్రదేశ్‌ను అనుసరిస్తున్న కేంద్రం

Webdunia
సోమవారం, 7 నవంబరు 2011 (22:11 IST)
PTI
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని యూపీఎ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇక నుంచి దేశవ్యాప్తంగా రూపాయికే కిలో బియ్యం అందేటట్లు ఆహారబిల్లు భద్రత ముసాయిదా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఓకే చేసింది. ఇతర ధాన్యాలను రూ. 2 అందేటట్లు చూడాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఈ పథకాన్ని అక్కడి నుంచి ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆహారద్రవ్యోల్బణం చుక్కలు చూస్తుండటంతో ధరలు అదుపు తప్పాయి. సామాన్యుడికి మోయలేని భారంగా మారిన నిత్యావసర వస్తు ధరలను ఈ పథకంతో నిలువరించాలని కేంద్రం భావిస్తున్నది.

ఇప్పటికే రూపాయికే కిలో బియ్యం పథకం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాహుల్ గాంధీ సంప్రదించినట్లు సమాచారం. మొత్తమ్మీద ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రూపాయికే కిలో బియ్యం పథకంతో కాంగ్రెస్ పార్టీ వెళ్లనుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments